Surprise Me!

Anaganaga O Premakatha Movie Press Meet | Ashwin J Viraj | Riddhi kumar | Filmibeat Telugu

2018-12-03 996 Dailymotion

Anaganaga O Premakatha is a romantic entertainer movie directed by Pratap Tatamsetti and produced by K L N Raju under Thousand Lights Media production banner.<br /><br />చేతిలో కళ పెట్టుకుని చంద్రకళ కోసం వెంటబడే కుర్రాడు ‘అనగనగా ఒక ప్రేమకథ’ అంటూ రొటీన్ లవ్ స్టోరీని వినిపిస్తున్నాడు. పాపులర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. దర్శకుడు ఎన్ శంకర్ శిష్యుడు ప్రతాప్ తాతంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రిద్ధి కుమార్, రాధాలు హీరోయిన్లుగా నటించారు.

Buy Now on CodeCanyon